39.2 C
Hyderabad
April 28, 2024 12: 57 PM
Slider నెల్లూరు

కోడూరు మస్తాన్ రెడ్డికి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

MP Adala pays tribute

వైసిపి సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి తండ్రి కోడూరు మస్తాన్ రెడ్డికి నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం శ్రద్ధాంజలి ఘటించారు.

కోడూరుపాడులో కోడూరు కమలాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోడూరు మస్తాన్ రెడ్డి ఇటీవల పరమపదించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తో పాటు డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, వైసీపీ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు.

Related posts

మాస్టర్ ప్లాన్ మార్చకపోతే ఆత్మహత్యలే శరణ్యం

Satyam NEWS

జాతీయ అవార్డు గ్రహీత కు ఘన సన్మానం

Satyam NEWS

ఫ్యాక్ట్ ఫైండింగ్: అసత్య ప్రచారాలే ఢిల్లీ అల్లర్లకు కారణం

Satyam NEWS

Leave a Comment