29.7 C
Hyderabad
May 3, 2024 05: 50 AM
Slider వరంగల్

లయన్స్ క్లబ్ ములుగు ఆధ్వర్యంలో విద్యార్థులకు టై బెల్ట్ బ్యాడ్జీలు పంపిణీ

#mulugulions

ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు జంగాలపల్లి ప్రైమరీ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు ములుగు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులైన కొండి సాంబశివ  సహకారంతో టైప్ బెల్ట్ బ్యాడ్జీలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది.  ఈ సందర్భంగా లయన్ ములుగు లయన్స్ క్లబ్ అధ్యక్షులు చుంచు  రమేష్,  లయన్ సాంబశివ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మా వంతు సహకారంగా టై, బెల్ట్, బ్యాడ్జీలు  పంపిణీ చేయడం జరిగినది ఇదేవిధంగా మా యొక్క సహకారం ఉంటుందని అన్నారు పై మరి స్కూల్ హెడ్మాస్టర్  చిగురు మహేందర్ మాట్లాడుతూ మా యొక్క కోరిక మేరకు మా  విద్యార్థినీ విద్యార్థులకు టై,బెల్ట్ బ్యాడ్జీలు ప్రధానం చేసినందుకు ములుగు లయన్స్  క్లబ్ సభ్యులను  ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ అధ్యక్షులు చుంచు రమేష్,  ప్రధాన కార్యదర్శి ముకు సుబ్బారెడ్డి, పి జెడ్ సి లయన్ సానికొమ్ము రవీందర్ రెడ్డి, డిస్టర్బ్ చైర్ పర్సన్ కొండి  సాంబశివ మరియు జంగాలపల్లి ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు  విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

కమల్ హసన్ పై కేసు నమోదు

Satyam NEWS

మినీ ట్యాంక్ బండ్ లో శవమైకనిపించిన వివాహిత

Satyam NEWS

గణేష్ శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు

Bhavani

Leave a Comment