40.2 C
Hyderabad
May 1, 2024 15: 02 PM
Slider ప్రకాశం

ప్రకాశం జిల్లాలో బైక్ మెకానిక్ దారుణ హత్య

#Murder

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో దారుణం జరిగింది. గొట్లగట్టు గ్రామంలో ఒక బైక్ మెకానిక్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. రక్తపు మాడుగులో అనుమానస్పద స్థితిలో ఈ దారుణ హత్య జరిగింది. హరి అనే బైక్ మెకానిక్ ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అని అనుమానాలు వక్తం అవుతున్నాయి.

Related posts

రెండు రోజుల సీఐడీ కష్టడీకి చంద్రబాబు

Satyam NEWS

ములాయం సింగ్ యాదవ్ ఇక లేరు

Satyam NEWS

కార్తీక సోమవారం శోభతో కిటకిటలాడిన కోటప్పకొండ

Satyam NEWS

Leave a Comment