31.7 C
Hyderabad
May 2, 2024 08: 37 AM
Slider కడప

అక్రమ సంబంధం కారణంగా దారుణ హత్య

#Murder

అక్రమ సంబంధం హత్యకు దారితీసింది. కడపజిల్లా రాయచోటి రాజులకాలనీ లో ఈ సంఘటన జరిగింది. రాయచోటి టౌన్ కొలిమిమిట్టకు చెందిన షాహీనా అనే వివాహిత తో అతనికి అక్రమ సంబంధం ఉంది.

నెల కిందట యూసుఫ్, షాహీనా ఇంటి నుంచి వెళ్లిపోయారు. పెద్ద మనుషులు జోక్యం చేసుకుని కౌన్సిలింగ్ ద్వారా యూసుఫ్ ను మందలించి షాహీనా ను  ఇంటికి  పంపారు.

ఏం జరిగిందో ఏమో కానీ షాహీనా ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. దాంతో షేక్ యూసుఫ్ అక్కడకు వెళ్లాడు.

 ఇంటికి పిలిపించిన షాహీనా ఆమె భర్త మౌలాలి కలిసి యూసుఫ్ ను కత్తి తో నరికి చంపారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు.

Related posts

విక్టరీ: మంత్రి ఎర్రబెల్లికి అభినందనల వెల్లువ

Satyam NEWS

పంచారామాల దర్శనం కోసం మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు…

Satyam NEWS

చివరికి యూట్యూబ్ చానల్ పెట్టుకున్న రాఘవేంద్ర రావు

Bhavani

Leave a Comment