ఉమ్మడి వరంగల్ జిల్లా లోని తొమ్మిది మున్సిపాలిటీలలో తెరాస పార్టీ అభ్యర్థులు విజయం సాధించి నందున అదేవిధంగా అన్ని చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యమకారులు హన్మకొండలోని స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిదర్శనమే ఈ గెలుపు అని కొనియాడారు.
previous post