23.2 C
Hyderabad
May 8, 2024 02: 29 AM
Slider ముఖ్యంశాలు

నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు

#Superstar Rajinikanth

తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు. నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు.

తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.

Related posts

ఛారిటీ: నిరుపేద కుటుంబాలకు పెళ్లి కానుక

Satyam NEWS

ములుగు కోర్టులో ఘనంగా మహిళా దినోత్సవం

Satyam NEWS

క్రిటిసిజమ్: నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణ

Satyam NEWS

Leave a Comment