29.7 C
Hyderabad
May 3, 2024 05: 49 AM
Slider జాతీయం

ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ ఉచ్చు.. మూడ్రోజుల కస్టడీ.. మరో ఇద్దరి అరెస్ట్..

బాద్షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినా ఆర్యన్‌కు చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు..మూడ్రోజుల కస్టడీ విధించింది. దీంతో ఈ నెల 7 వరకు ఎన్సీబీ కస్టడీలోనే ఉండనున్నారు. ఇక ఆర్యన్‌ స్నేహితుడు శ్రేయస్‌ను కూడా అదుపులోకి తీసుకుంది NCB.

మరోవైపు క్రూయిజ్‌లో భారీగా డ్రగ్స్‌ దొరకడంతో ఈ కేసులో అరెస్టైన వారి ఇళ్లపైనా దాడులు చేసింది ఎన్సీబీ. నిన్న మరో ఇద్దరిని అరెస్ట్‌ చేయడంతో డ్రగ్స్‌ కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. ఈ డ్రగ్స్ కేసు దర్యాప్తును స్పీడప్‌ చేసిన ఎన్సీబీ..డ్రగ్స్‌ ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి..? దీని వెనుక ఎవరెవరున్నారు..? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

Related posts

పెదకడిమి రావుల చెరువు వేలం పాట వాయిదా

Bhavani

హెల్మెట్ సీటు బెల్ట్ పెట్టుకోని వారిపై 660 కేసులు….!

Satyam NEWS

21న ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్ ఎంజిఎం సందర్శన

Satyam NEWS

Leave a Comment