Slider ముఖ్యంశాలు

నీట్, జేఈఈ విద్యార్థుల కోసం 340 గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

#IIT JEE Fourm

నీట్, జేఈఈ 2020 కు  సిద్ధమయ్యే విద్యార్థులకు 340 గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్స్  సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ ఫోరం డైరెక్టర్ కంచన లలిత్ కుమార్ తెలిపారు.

నీట్, జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్ ) పరీక్షలకు సంబంధించిన  గ్రాండ్ టెస్ట్స్, మోక్ టెస్ట్స్, ప్రాక్టీస్ టెస్ట్స్, సాల్వ్ డ్ పేపర్స్, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆబ్జెక్టివ్ పేపర్స్, ఈ- ఫైనల్ ప్రేపరషన్ బుక్స్, చాప్టర్ వైస్ సొల్యూషన్స్, ర్యాంక్ బూస్టర్ మెటీరియల్స్.. మరింత సమగ్ర సమాచారం తో 15 000 పైగా పేజీలను  అందుబాటులో ఉంచామన్నారు.

నామ మాత్రపు రుసుము తో వీటిని పొందవచ్చన్నారు. మెటీరియల్   పొందగోరు వారు  98490 16661 వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చెయ్యాలని సూచించారు.

Related posts

2047 విజన్ లక్ష్యాలతో 20 సూత్రాల కార్యక్రమం

Satyam NEWS

కొమురవెళ్లి మల్లన్న గుట్ట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Satyam NEWS

రేపటి నుంచి మారుతున్న పలు నిబంధనలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!