37.2 C
Hyderabad
May 1, 2024 14: 36 PM
Slider ముఖ్యంశాలు

నీట్, జేఈఈ కోటా స్టడీ మెటీరియల్ సిద్ధం

#IIT JEE

2021-2022 ఇంటర్ తో పాటు నీట్, జేఈఈ  తదితర జాతీయ ప్రవేశ పరీక్షలకు సిద్ధం మైయ్యే విద్యార్థులకు కోటా స్టడీ మెటీరియల్ బుక్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం డైరెక్టర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.

ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సహకారం తో జేఈఈ జూనియర్, సీనియర్ విద్యార్థుల కోసం 12 బుక్స్, జూనియర్ నీట్ కు 14 బుక్స్, నీట్ సీనియర్స్ కు 13 బుక్స్ చొప్పున సిద్ధం చేశామన్నారు. కరోనా నేపథ్యంలో బుక్స్ ను నేరుగా ఇంటి వద్దకే పొందవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు వివరాలకై వాట్సాప్ నెంబర్ 98490 16661  ను లేదా www.iitjeeforum.com/books ను సంప్రదించలన్నారు.

Related posts

ఈటెల, ధర్మపురి లకు వై కేటగిరి భద్రత

Bhavani

కేసీఆర్ సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ కార్యక్రమాలు……!

Bhavani

దళితుల జీవితాల్లో ధైర్యం నింపిన దేవుడు కేసీఆర్

Satyam NEWS

Leave a Comment