23.2 C
Hyderabad
May 8, 2024 00: 28 AM
Slider ముఖ్యంశాలు

వాట్సాప్ ద్వారా ఫోరం ఫర్ నీట్ 10 గ్రాండ్ టెస్ట్స్,కీ

neet ug

వైద్య వృత్తిలోకి వెళ్లాలనుకునే విద్యార్ధులకు మార్గదర్శనం చేసేందుకు ఫోరం ఫర్ నీట్ ముందుకు వచ్చింది. NEET- 2020 సంబంధించిన 10 గ్రాండ్ టెస్ట్స్, కీ ని విద్యార్థుల కు ఉచితంగా అందచేస్తున్నట్లు ఫోరం ఫర్ నీట్  కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు. నీట్ (UG) ఔత్సహిక విద్యార్థుల అవగాహన కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.  ఫోరం ఫర్ నీట్ సమగ్ర సమాచారం అందిస్తుందని దీనివల్ల విద్యార్ధుల్లో ఉండే అపోహలు దూరం అవుతాయని లలిత్ కుమార్ అన్నారు. ప్రాక్టీస్  కోసం మొబైల్ వెర్షన్ ద్వారా సాఫ్ట్ కాపీ ని వాట్సాప్ ద్వారా కూడా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు 98490 16661 కు ‘ NEET ‘ అని టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చెయ్యవలిసిందిగా కోరారు.

Related posts

ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణల ఆన్లైన్ ప్రదర్శన

Satyam NEWS

కామారెడ్డి లో ఆర్టీసీ కార్మికుల వినూత్న ప్రదర్శన

Satyam NEWS

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment