37.2 C
Hyderabad
May 2, 2024 11: 16 AM
Slider నెల్లూరు

నెల్లూరు మహిళలూ ఈ నెంబర్లు గుర్తు పెట్టుకోండి

sp nellore

మహిళ భద్రత పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి స్పష్టం చేశారు. ప్రమాదంలో ఉన్నప్పుడు మహిళలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. ఆపద సమయంలో 100, 112, 181 నెంబర్లకు వెంటనే ఫోన్ చేయాలన్నారు. అలాగే సైబర్ మిత్ర 9121211100, హెల్ప్ లైన్ 9390777727 వాట్సప్ నెంబర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు ఆయన అందచేశారు.

Related posts

క‌రోనా వ్యాక్సినేష‌న్ ను ప్రారంభించిన జిల్లా క‌లెక్ట‌ర్….!

Satyam NEWS

10వ తరగతి పూర్తి చేసిన వారికి శుభవార్త

Satyam NEWS

అమరావతిని రాజధాని గా కన్ఫర్మ్ చేసిన కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment