31.2 C
Hyderabad
May 3, 2024 01: 03 AM
Slider ముఖ్యంశాలు

లిస్ట్ ఆఫ్ గార్డ్స్: కొత్త మునిసిపల్ కమీషనర్లు వీరే

Telangana Map

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 35 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు: 1. ఎండీ జకీర్‌ అహ్మద్‌ – కల్వకుర్తి మున్సిపాలిటీ, 2. ఆకుల వెంకటేశ్‌ – బెల్లంపల్లి మున్సిపాలిటీ, 3. ఆర్‌. త్రయంబకేశ్వర్‌రావు – లక్సెట్టిపేట మున్సిపాలిటీ, 4. గోన అన్వేష్‌ – నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ,

5. కే. జయంత్‌ కుమార్‌ రెడ్డి – జగిత్యాల మున్సిపాలిటీ, 6. నల్లమల్ల బాలకృష్ణ – నిర్మల్‌ మున్సిపాలిటీ, 7. సుజాత – అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ, 8. పి. వేమన రెడ్డి – ఆలియా మున్సిపాలిటీ, 9. వెంకట మణికరణ్‌ – తెల్లాపూర్‌ మున్సిపాలిటీ, 10. లావణ్య – షాద్‌నగర్‌ మున్సిపాలిటీ, 11. బి. శరత్‌ చంద్ర – సంగారెడ్డి మున్సిపాలిటీ, 12. ప్రశాంతి – జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌,

13. కే. శ్రీనివాస్‌ రెడ్డి – తాండూరు మున్సిపాలిటీ, 14. ఎండీ షబ్బీర్‌ అలీ – శంషాబాద్‌ మున్సిపాలిటీ, 15. ఎస్‌. విద్యాధర్‌ – నర్సంపేట మున్సిపాలిటీ, 16. బి. యాదగిరి – పరకాల మున్సిపాలిటీ, 17. చాడల తిరుపతి – పెద్దపల్లి మున్సిపాలిటీ, 18. మట్ట శ్రీనివాస్‌ రెడ్డి – వేములవాడ మున్సిపాలిటీ,

19. కే. సుజాత – సత్తుపల్లి మున్సిపాలిటీ, 20. వీరేందర్‌ – ఇల్లందు మున్సిపాలిటీ, 21. గద్దె రాజు – మందమర్రి మున్సిపాలిటీ, 22. మహేశ్వర్‌ రెడ్డి – వనపర్తి మున్సిపాలిటీ, 23. రజినీకాంత్‌ రెడ్డి – జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌, 24. స్పందన – సదాశివపేట మున్సిపాలిటీ, 25. ఖమర్‌ అహ్మద్‌ – ఎల్లారెడ్డి మున్సిపాలిటీ, 26. బట్టు నాగిరెడ్డి – హుజుర్‌నగర్‌ మున్సిపాలిటీ,

27. బి. గంగాధర్‌ – కామారెడ్డి మున్సిపాలిటీ, 28. జంపాలా రజిత – యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, 29. పల్లా రావు – నందికొండ మున్సిపాలిటీ, 30. ప్రభాకర్‌ – చిట్యాల్‌ మున్సిపాలిటీ, 31. త్రిల్లేశ్వర్‌ – జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌, 32. ముకుంద్‌ రెడ్డి – జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌, 33. నళిని పద్మావతి – జాయింట్‌ డైరెక్టర్‌(డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌), 34. వేణుగోపాల్‌ రెడ్డి – డిప్యూటీ డైరెక్టర్‌(డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌), 35. శ్యామ్‌సుందర్‌ – ఆమన్‌గల్‌ మున్సిపాలిటీ.

Related posts

మద్యానికి బానిసై… మానసికంగా కుంగిపోయి….

Satyam NEWS

పోలీసులు నైతిక విలువలతో మెలగాలి

Satyam NEWS

మనకు నోబెల్ సాహిత్య పురస్కారం రాదా?

Satyam NEWS

Leave a Comment