42.2 C
Hyderabad
April 30, 2024 15: 34 PM
Slider హైదరాబాద్

HYDERABAD ORR హెల్ప్ లైన్ కొత్త నెంబర్ ఇదే

హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) హెల్ప్ లైన్ నెంబర్ మార్చినట్లు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఓఆర్ఆర్ లో ఏదైనా అత్యవసర సమయంలో సహాయం కోసం ఇంతకుముందు ఉన్న 1066, 105910 నెంబర్ల స్థానంలో 14449 నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రెండు నెంబర్లను తొలగించి, సులువుగా ఉండేందుకు ఒకే నెంబర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

Related posts

క్యాన్సర్ కారక పెయింటింగ్ యూనిట్ ను  ఎత్తివేయాలి

Satyam NEWS

చిక్కుల్లో ఉన్న జర్నలిస్టులను ఆదుకుంటున్న NAJA

Satyam NEWS

రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు గంటలు పట్టే అవకాశం

Bhavani

Leave a Comment