38.7 C
Hyderabad
May 7, 2024 16: 00 PM
Slider ముఖ్యంశాలు

ఏపిలో విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ విడుదల

#Y S Jaganmohan Reddy

రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ ను విడుదల చేశారు. కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకారం గృహ అవసరాలకు మూడు కేటగిరి లు గా వినియోగదారులను విభజించారు.

వివరాలు

a.గ్రూప్

75 యూనిట్ ల కంటే తక్కువవినియోగదారులు. 0-50 యూనిట్ కి రూ.1.45

51-75 యూనిట్ లకు రూ.2.60

b.గ్రూప్

75 నుంచి 225 యూనిట్ల వినియోగం 0-50 వరకు రూ.2.60

51-100 రూ.2.60

101-200 రూ.3.60

201-225 రూ.6.90

c. గ్రూప్

225 యూనిట్ల పైబడిన వినియోగదారులు.

0-50 రూ.2.65

51-100 రూ.3.35

101-200 రూ.5.40

201-300 రూ.7.10

301-400 రూ.7.95

401-500 రూ.8.50

500 యూనిట్లకు మించి రూ.9.90 గృహ వినియోగ దారునికి ఇకపై కనీస చార్జీలు ఉండవు. ఆ స్థానంలో ఒక కిలో వాట్ కి పది రూపాయలు ఛార్జ్ వసూలు చేస్తారు. అదే విధంగా ఫంక్షన్ హాళ్లకు కూడా ఇకపై నిర్దిష్ట చార్జీలు ఉండవు. 500 యూనిట్ లకు మించి వినియోగించే వారికి స్మార్ట్ మీటర్లు ఆప్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

Related posts

అప్రెంటిస్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Bhavani

అనధికార బ్లాస్టింగ్ లు ఆపాల్సిందే లేకుంటే చర్యలు తప్పవు

Satyam NEWS

శ్రీశైలంలో భక్తుల ఉచిత సేవలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్లు

Bhavani

Leave a Comment