37.2 C
Hyderabad
May 1, 2024 11: 17 AM
Slider ముఖ్యంశాలు

కేంద్ర ఆర్ధిక మంత్రి రాజీనామా చేయాలి

#CPI

కేంద్ర ఆర్థిక మంత్రి పదవికి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మాఫియా గ్యాంగ్ కు కేంద్ర ఆర్థికమంత్రి సపోర్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు బిజెపి అగ్రనేతలు ఊడిగం చేస్తున్నారని ఆయన అన్నారు. జి20 420చేతిలో పడిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. మోడీనే పెద్ద 420. జి20 లోగోను బిజెపి ఎన్నికల గుర్తుగా మార్చి ప్రచారం చేసే దుస్థితి రాబోతోందని ఆయన తెలిపారు. బిజెపి ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలో మాత్రమే సొంతంగా గెలిచిందని, దేశంలో బిజెపి వెలిగిపోతోందనడంలో నిజం లేదని ఆయన అన్నారు. బిజెపిని విమర్శించే ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ దురుద్దేశంతో కేంద్రప్రభుత్వం ఇడి, సిబిఐలను ఉసిగొల్పుతున్నారని ఆయన తెలిపారు.

Related posts

కాపుకులస్తుల్ని దారుణంగా తిట్టిన అంబటి రాంబాబు

Satyam NEWS

డాక్టర్‌ ఏఎస్‌రావునగర్‌లో ఘనంగా నందమూరి హరికృష్ణ వర్ధంతి

Satyam NEWS

తమిళనాడు ఎన్నికల ఇన్ చార్జిగా మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment