40.2 C
Hyderabad
April 28, 2024 16: 37 PM
Slider వరంగల్

NPDCL సిఎండికి అనురాగ్ సొసైటీ అభినందన

#anurag

NPDCL కు ఏడు అవార్డులు వచ్చినందుకు అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డా. కె.అనితారెడ్డి NPDCL సి.ఎమ్. డి గోపాల్ రావుకు అభినందనలు తెలిపారు. గోపాల్ రావు ను  ఆత్మీయంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రీవాక్  సంస్థ ప్రెసిడెంట్ మోహన్ మురళీ, సభ్యులు సిద్ధరద్ధ రెడ్డి, అంజయ్య,   పాపయ్య, రాజేషం తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

ప్రత్యేక ఏర్పాట్లతో కొల్లాపూర్ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ టెండర్స్

Satyam NEWS

యువగళం 2.0కు విశేష స్పందన

Satyam NEWS

మండపేటకు 16న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాక

Satyam NEWS

Leave a Comment