40.2 C
Hyderabad
April 28, 2024 18: 00 PM
Slider ప్రపంచం

పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ తొలగింపు

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌లకు బలమైన పాలనను స్థాపించడంలో సహాయపడిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ ను ఆ పదవి నుండి తొలగించారు.

ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ గత నెలలో ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆమోదం తీసుకోకుండా కాబూల్ వెళ్లారు. అక్కడ, తాలిబాన్ నాయకులతో పాటు, సెరెనా హోటల్‌లో టి-పార్టీకి హాజరయ్యారు.

పాకిస్థాన్ సైన్యం ఐఎస్ఐ తాలిబాన్లకు అన్ని విధాలుగా సహాయపడుతున్నాయని ప్రపంచం ఇప్పటికే అనుమానించింది.

Related posts

విజయనగరం స్పందనలో కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు

Satyam NEWS

వినాయక్ సీనయ్య ఫస్ట్ లుక్ విడుదల

Satyam NEWS

శేష వాహనం పై మహావిష్ణువు గా శ్రీ సౌమ్యనాధ స్వామి..

Satyam NEWS

Leave a Comment