39.2 C
Hyderabad
May 3, 2024 12: 30 PM
Slider కృష్ణ

రాంగోపాల్ వర్మను బట్టలూడదీసి కొడతాం..!

#gidugurudraraju

రాంగోపాల్ వర్మను బట్టలు ఊడదీసి కొడతామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హెచ్చరించారు. వ్యూహం సినిమా టీజర్ పై పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఈ సంచలన కామెంట్స్ చేశారు. రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాలో సోనియాగాంధీని చెడుగా చూపిస్తే ఆయనను బట్టలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు. అసలు వాస్తవాలు వర్మకి తెలుసా అని నిలదీశారు. తప్పుగా చూపించే ప్రయత్నం చూస్తే ఊరుకోబోమని, ఖబడ్దార్ రాంగోపాల్ వర్మ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

Related posts

నరసరావుపేటలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం

Satyam NEWS

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన కోసం కృషి చేస్తా

Satyam NEWS

శ్రీ శ్రీ శ్రీ దేవీ దండుమారమ్మ ఆలయం వద్ద ఘనంగా అన్న సమారాధన

Satyam NEWS

Leave a Comment