31.7 C
Hyderabad
May 2, 2024 10: 25 AM
Slider ముఖ్యంశాలు

“యాస్” తుపాను తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్న ‘కాప్స్’…!

#costal police

యాస్ తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర ఉంటుందని వాతావరణ హెచ్చరికల దరిమిలా అటు రెవెన్యూ, ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ మేరకు వాతావరణం హెచ్చరికల ఆధారంగా జిల్లా ఎస్పీ రాజకుమారీ విజయనగరం సబ్ డివిజన్ పోలీసులను అప్రమత్తం చేసారు.

దీంతో ఎస్పీ ఆదేశాలతో  జిల్లాలో యాస్ తుఫాను ప్రభావంతో తీర ప్రాంత గ్రామాలైన పూసపాటి రేగ మండలంలోని చింతపల్లి, తిప్పలవలస, భోగాపురం మండలంలోని ముక్కాం, చేపల కంచేరు, ఎఱ్ఱముసలయ్య పాలెం గ్రామాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసేందుకు విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, భోగాపురం సీఐ  శ్రీధర్ మరియు ఇతర ఎసైలు పర్యటించి, మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు.

Related posts

ఆకాష్ పూరి-రాహుల్ విజయ్ ముఖ్య అతిధులుగా “నేనెవరు” ఆడియో & ప్రోమో విడుదల

Satyam NEWS

ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దహనం

Bhavani

ఎన్టీఆర్ పేరు కొనసాగించాలంటూ 5 వేల మంది సంతకాలు

Satyam NEWS

Leave a Comment