21.7 C
Hyderabad
December 2, 2023 04: 50 AM
Slider విజయనగరం

పోలీసులు ప్రవర్తన బాగోలేదు…!

#Police behavior

తమ అధినేత పై జరుగుతున్న అన్యాయం పై ప్రజాస్వామ్య పరంగా నిరసన తెలియజెప్పే హక్కే లేదా అని విజయనగరం జిల్లా జనసేన అధినేత గురాన అయ్యలు ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసుల తీరు బాగోలేదని అయ్యలు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్.. నిజంగా జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యేనని అయ్యలు అన్నారు.

ప్రజాస్వామ్యం లో నిరసనలు కూడా తెలియజెప్పకుండా..ఈ నియంత ప్రభుత్వం… వ్యవహరిస్తోందని అన్నారు. నిన్నటికి ని న్న…విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు… అసలు బాగోలదని అన్నారు. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పోలీసులు ఉంటున్నారని గురాన అయ్యలు ధ్వజమెత్తారు.

Related posts

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన కృష్ణ

Murali Krishna

కుటుంబ సభ్యులే వైయస్ వివేకానంద రెడ్డిని దారుణంగా చంపేశారు

Satyam NEWS

అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి కోర్టు ఏర్పాటు హర్షణీయం

Bhavani

Leave a Comment

error: Content is protected !!