39.2 C
Hyderabad
April 28, 2024 14: 58 PM
Slider విశాఖపట్నం

వాలంటైన్ గాడ్ని రానివ్వని విశాఖ పోలీసులు

vuda-park

వాలంటైన్స్ డే రోజున విశాఖ పోలీసులు లవర్స్ కి షాక్ ఇచ్చారు. ఎలాగంటారా? ఏం లేదు ప్రతి పార్కులో పోలీసులు దర్శనం ఇస్తున్నారు. ప్రతి పార్కు ఎంట్రీ గేట్ ల వద్ద పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. అదే విధంగా పార్కుల్లోని సీక్రెట్ ప్లేసుల్లో పోలీసులు మోహరించారు. పోలీసులు గస్తీ తో సెంట్రల్ పార్క్ ఖాళీ అయింది. వుడా పార్క్, వైశాఖీ పార్క్, సహా అన్ని పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు మోహరించడంతో పోలీసులను చూసి ప్రేమికులు వెనుదిరుగుతున్నారు. సాధారణ రోజులు కంటే పార్కులు, పర్యాటక ప్రదేశాలు బోసిపోతున్నాయి. సిపి ఆర్కే మీనా ఆదేశాలతో నేడు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related posts

టెంపుల్స్ లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయించండంటూ ఆదేశం

Satyam NEWS

దళపతి విజయ్, వంశీపైడిపల్లి, దిల్ రాజు, పీవీపీ ప్రతిష్టాత్మ చిత్రం భారీ షెడ్యూల్‌ పూర్తి 

Satyam NEWS

జగన్ చర్యలతో అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్

Satyam NEWS

Leave a Comment