27.7 C
Hyderabad
May 11, 2024 10: 46 AM
Slider ముఖ్యంశాలు

ఎన్నికల వ్యూహాల పై పొంగులేటి, తుమ్మల కసరత్తు

#tummala

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఆ పార్టీ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  భేటి అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు సాధించేందుకు వూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన విధివిధానాల గురించి మాట్లాడుకున్నారు.

Related posts

నాగభైరవ నీట్ అకాడమీ సలహాదారుగా లలిత్ కుమార్

Satyam NEWS

రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Satyam NEWS

వాజ్ పేయి జయంతి సందర్భంగా ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment