40.2 C
Hyderabad
May 2, 2024 17: 11 PM
Slider మహబూబ్ నగర్

శనివారం కల్వకుర్తిలో కరెంట్ కట్

#powercut

శనివారం కల్వకుర్తి పట్టణంలో ఉదయం9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏ ఈ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పట్టణంలోని నాగర్ కర్నూల్ చౌరస్తా, బస్ డిపో, ప్రభుత్వాసుపత్రి, పోలీస్ స్టేషన్ ఇంద్రనగర్ కమాన్ ఇంద్ర నగర్ కాలనీ బస్టాండ్ ప్రాంతం శివాజీ చౌక్ ప్రాంతం పాత గ్రామపంచాయతీ జుమ్మా మసీ ప్రాంతం సిలార్ పల్లి గ్రామం లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకి విద్యుత్ అంతరాయం ఉంటుందని కరెంట్అ సిస్టెంట్ఇంజనీర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ వాసులు సహకరించాలని ఆయన కోరారు.

Related posts

యాదాద్రికి పోటెత్తిన భక్తులు…

Satyam NEWS

యాదాద్రి ప్రాకారం నిండా భక్తి ఉప్పొంగాలి

Satyam NEWS

కల్వకుర్తి డి.ఎస్.పి., సిఐ లకు సానిటైజర్లు అందజేత

Satyam NEWS

Leave a Comment