40.2 C
Hyderabad
May 2, 2024 15: 06 PM
Slider ముఖ్యంశాలు

ప్రసార భారతి నియామకాలు 2021: స్ట్రింగర్ల ఎంపిక కు నోటిఫికేషన్

#prasarabharathi

హైదరాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తల విభాగం స్ట్రింగర్ల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద తేదీ నుండి రెండేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుతం పని చేస్తున్న స్ట్రింగర్‌లు కూడా, ఈ కొత్త ఎంపానెల్‌మెంట్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అభ్యర్థులు  తమ దరఖాస్తులను  30.09.2021 సాయంత్రం 5 గంటలలోపు హైదరాబాద్‌ రామాంతపూర్  లోని దూరదర్శన్ కేంద్రానికి పోస్ట్ ద్వారా   లేదా స్వయంగా అందించవచ్చు. స్ట్రింగర్ల  ఎంపికకు కావలిసిన విద్యార్హత, అనుభవం, ఎంపిక విధానం తో పాటు  పుర్తి వివరాల కోసం ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్‌ లేదా http://prasarbharati.gov.in/pbvacancies లింక్  ద్వారా పొందవచ్చు.

Related posts

తెఫ్ట్ కంట్రోల్ :హైదరాబాద్‌లో చంబల్‌ గ్యాంగ్‌ అరెస్టు

Satyam NEWS

సహాకరిస్తే కొద్ది కాలం బతుకుతాం, లేకుంటే అర్ధాంతరంగా పోతాం

Satyam NEWS

కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

Satyam NEWS

Leave a Comment