29.7 C
Hyderabad
May 3, 2024 03: 38 AM
Slider ప్రత్యేకం

ఎస్సైగా కొడుకు.. అంతులేని ఆనందంలో పేరెంట్స్

#police

ఓ యువకుడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సంపాదించాడు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా తన కంటే తక్కువ ర్యాంక్లో ఉన్న తన తండ్రికి అతను సెల్యూట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడుకు క్యాప్ ను ధరించిన తర్వాత.. ఆ తల్లి తన కొడుకును చూసి గర్వంగా ఫీలవడం కనిపిస్తోంది. ఇలాంటి క్షణం కోసమే పేరెంట్స్ ఎదురుచూస్తారని, ఈ సంఘటన హార్ట్ టచింగ్ ఉందని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

Related posts

ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్

Satyam NEWS

కరోనా రోగులకు ఆహారం అందచేసిన మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

శంభో శివ శంభో: వేడుకగా అత్తిరాల తిరునాళ్ళు

Satyam NEWS

Leave a Comment