39.2 C
Hyderabad
May 3, 2024 12: 29 PM
Slider ముఖ్యంశాలు

కానిస్టేబుల్ అభ్యర్ధులకు ప్రభుత్వ శిక్షణ

#telanganagovernment

తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎస్ఐ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అక్టోబర్‌లో ట్రైనింగ్ ఇవ్వనుందంట. మొత్తం 28 కేంద్రాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నెల చివర్లో గాని, సెప్టెంబర్ మొదటి వారంలో కానిస్టేబుల్ ఫలితాలు వెలువరించనుంది. అన్ని సక్రమంగా జరిగితే అక్టోబర్ 1 నుంచి శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మహిళల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సరిపడా మైదానాలు లేకపోవడంతో TSSPకి సెలెక్ట్ అయిన వారికి రెండో విడతలో ట్రైనింగ్ ఉంటుంది.

Related posts

OTC New Penis Pills

Bhavani

ప్రాధేయ పడితేనే పర్మిషన్ అడుక్కుంటే నే అనుమతి

Satyam NEWS

మన ఊరు-మన బడి పనులు త్వరగా పూర్తి చేయాలి

Murali Krishna

Leave a Comment