42.2 C
Hyderabad
April 30, 2024 16: 49 PM
నల్గొండ

సాయిధామం పీఠాధిపతి రామానంద అరెస్ట్

#ramananda

అధ్యాత్మికం ముసుగులో మహిళలపై అత్యచారాలు

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్‌ సాయిధామం పీఠాధిపతి రామానందను పోలీసులు అరెస్టు చేశారు. 2018లో ఆశ్రమంలోని ఓ బాలికపై రామానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. దాంతో సదరు బాలికను సీడబ్ల్యూసీ అధికారులు ప్రభుత్వ హాస్టల్‌కు తరలించారు. అప్పటి వేధింపుల విషయమై ఆ బాలిక రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్‌ ఆదేశాల మేరకు శనివారంనాడు రామానందపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బొమ్మలరామారం ఎస్సై వెంకన్న తెలిపారు.

Related posts

నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

సూర్యాపేట లో స్వచ్చ్ సర్వేక్షన్ 2 కె రన్ గ్రాండ్ సక్సెస్

Satyam NEWS

హిందూ,ముస్లిం,క్రిస్టియన్ లు సోదర భావంతో రక్తదానం

Bhavani

Leave a Comment