మహాబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం పోలీసులు రేషన్ బియ్యంను పట్టుకున్నరు.
మండలంలోని వెలికట్ట గ్రామంలో ఆక్రమంగా నిల్వచేశారని అనే పక్క సమాచారంతో 137 బస్తాల రేషన్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రేషన్ బియ్యంను ఆక్రమంగా నిల్వచేసిన నలుగురిని అరెస్టు చేసి బియ్యం తరలిస్తున్నఆటోను సీజ్ చేశారు.
డిఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యంను అమ్మినా, కొన్నా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
ఆక్రమంగా రేషన్ బియ్యంను తరలిస్తున్న వారి సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు.