42.2 C
Hyderabad
May 3, 2024 15: 45 PM
Slider విశాఖపట్నం

రాయలసీమ దక్షిణ కోస్తాపై మళ్లీ అల్పపీడన ప్రభావం

ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయుగుండంగా మారడంతో 19, 20 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ వెల్లడించింది. అదే విధంగా 23, 24 తేదీలలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో వానలు పడతాయని పేర్కొంది. ఇక అల్పపీడనం కారణంగా రానున్న 24గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Related posts

మెగా లోక్ అదాలత్ కక్షిదార్లకు భోజనాలు పెట్టిన ఖాకీలు..!

Satyam NEWS

అమెరికా జర్నలిస్టుకు దీటుగా సమాధానం చెప్పిన మోడీ ప్రభుత్వం

Bhavani

చంద్రబాబుకు హాని జరిగితే మా పార్టీని ప్రజలు తగలెట్టేస్తారు

Satyam NEWS

Leave a Comment