23.2 C
Hyderabad
May 8, 2024 02: 59 AM
Slider సినిమా

రియల్ విజన్ ఇన్ఫ్రా కార్పొరేట్ కార్యాలయం ఆరంభం

#vision infra

నవ్వుల నవాబు అలీ, ప్రముఖ దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా

జంట నగరాల్లోని స్థిరాస్తి రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్న “రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్” కార్పొరెట్ కార్యాలయాన్ని నాగోల్ లో.. ప్రముఖ హాస్య నటుడు అలీ, ప్రముఖ దర్శకుడు వి.సముద్ర ప్రారంభించారు.

2019లో మొదలై చేపట్టిన ప్రతి వెంచర్ తో గుడ్ విల్ పెంచుకుంటూ… తాజాగా భువనగిరి హెచ్.ఎమ్.డి.ఎ ప్రాజెక్ట్ చేస్తున్న “రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్” మరింత ప్రజాదరణతో మరెన్నో మైలురాళ్లు దాటాలని ముఖ్య అతిధులు అలీ, సముద్ర అభిలషించారు.

ఈ కార్యక్రమంలో రియల్ విజన్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్స్ బి.సతీష్ గౌడ్, జె.బాలాజీ, వై.గౌరిపతి, డి.శ్రీనివాస్ నాయక్, వై.కృష్ణ పాల్గొన్నారు.

Related posts

ఓవర్ స్పీడ్ తో వాకర్స్ పైకి కారు దూసుకెళ్లి ముగ్గురు మృతి

Bhavani

కొల్లాపూర్ ఎమ్మెల్యే కనిపించడం లేదు

Satyam NEWS

ఎగ్జిట్: సిగ్గుతో తప్పుకుంటున్న పృథ్వి

Satyam NEWS

Leave a Comment