35.2 C
Hyderabad
May 29, 2023 20: 48 PM
Slider ఆదిలాబాద్

రేపే బాస‌ర ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు ఆంకురార్ప‌ణ‌

Basara

దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి  శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి, ఉత్తరాధికారి విధుశేఖర భారతీ తీర్థ స్వామి నిర్ణ‌యించిన ముహుర్తం ప్ర‌కారం  శుక్ర‌వారం బాసర  శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి గర్భాలయ పునఃనిర్మాణంతో పాటు ఇత‌ర అభివృద్ధి ప‌నులకు అంకురార్ప‌ణ చేయ‌నున్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశానుసారం బాస‌ర శ్రీ జ్ఞాన స‌రస్వ‌తీ అమ్మ‌వారి ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు శుక్ర‌వారం శ్రీకారం చుట్ట‌నున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, టీఎస్ఐడీసీ చైర్మ‌న్ స‌ముద్రాల వేణుగోపాల చారి ఉద‌యం 8 గంట‌ల‌కు  భూమిపూజ చేయనున్నారు. కృష్ణ శిలలతో  గర్భాలయాన్ని నిర్మించనున్నారు.

Related posts

కొత్త కార్పొరేషన్ చైర్మన్ లకు జగన్ ప్రభుత్వం షాక్

Satyam NEWS

కొల్లాపూర్ లో పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లు

Satyam NEWS

సంప్రదాయ వేషాలతో పైడితల్లి తొలేళ్లు…

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!