31.7 C
Hyderabad
May 2, 2024 09: 00 AM
Slider ముఖ్యంశాలు

ఆర్జీయూకేటీ -బాసర లో remedial పరీక్షలు

#RGUKT

ఆర్జీయూకేటీ -బాసర లో  అకాడమిక్ ఇయర్ 2019- 20 లో PUC-2 చదివిన విద్యార్థులకు PUC-1&PUC-2 లోని 4 సెమిస్టర్ లకు సంబంధించిన remedial పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి.

ఈ పరీక్షలు ఈ నెల 21వ తేదీ వరకు జరుగుతాయి.

ఈ పరీక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిబంధనలకు అనుగుణంగా   విశ్వవిద్యాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts

క్రైమ్ కార్నర్: పోలీసులు అదుపు లో చిట్టీల మహిళ

Satyam NEWS

రహదారుల నిర్మాణ నిధులు విడుదల చేయాలి

Satyam NEWS

అంతిమ యాత్రలో పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

Leave a Comment