23.7 C
Hyderabad
May 8, 2024 04: 41 AM
Slider శ్రీకాకుళం

ఏపి అసెంబ్లీ స్పీకర్ కారుకు ప్రమాదం

#AssemblySpeaker

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రోడ్ యాక్సిడెంట్ కు గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం కారణంగా ఆటో డ్రైవర్ కి స్వల్ప గాయాలు తగిలాయి. అదే విధంగా ఆటో డామేజ్ అయింది. స్పీకర్ కారు పాక్షికంగా దెబ్బతిన్నది. వంజంగి  లంకమ్మ రోడ్డు మధ్యలో ఈ ప్రమాదం జరిగింది.

Related posts

వింత ఆచారం: అక్కడ పురుషులు ఏం చేశారో తెలుసా?

Satyam NEWS

ఈ సారి వైభ‌వంగా శ్రీరామ‌న‌వ‌మి మ‌హోత్స‌వాలు

Satyam NEWS

బీహార్ ఉప ముఖ్యమంత్రి బెయిల్ రద్దుకు సీబీఐ యత్నం

Satyam NEWS

Leave a Comment