31.7 C
Hyderabad
May 2, 2024 07: 42 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో కరోనా బస్సులు సిద్ధం అవుతున్నాయి

#Telangana RTC2

హైదరాబాద్ లో సిటీ బస్సులు, అంతర్ రాష్ట్ర బస్సులు తప్ప మిగిలిన అన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే కరోనా బస్సులు సిద్ధమౌతున్నాయి. బస్సులలో భౌతిక దూరం పాటించే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయడంలో ఆర్టీసీ సిబ్బంది నిమగ్నమయ్యారు.

సీట్లు అలాగే ఉంచి ఒక సీటు విడిచి మరొక సీటులో కూర్చునే విధంగా చేయవచ్చు కానీ తెలంగాణ ఆర్టీసీ అలా చేయడం లేదు. సీటింగ్ ను మళ్లీ ఏర్పాటు చేస్తున్నది. ఎక్కడా పొరబాటు జరగకుండా ఉండేందుకు ఆర్టీసీ వర్క్ షాప్ అధికారులు అధిక శ్రమ అయినా సరే సీట్లను మళ్లీ దూరం దూరంగా ఏర్పాటు చేస్తున్నారు.

Related posts

గట్టు శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో  చేరికలు

Satyam NEWS

ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

Satyam NEWS

ఒన్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం

Bhavani

Leave a Comment