27.7 C
Hyderabad
May 7, 2024 10: 48 AM
Slider ముఖ్యంశాలు

శాల్యూట్ టు ఏ పి పోలీస్: కిందిస్థాయి పోలీసులకు డిజిపి కితాబు

#AP Police

కరోనా అంటే ఏమిటో కూడా తెలియని రోజుల్లో సైతం తమ విధి నిర్వహణలో కింది స్థాయి పోలీసులు అంకిత భావంతో పని చేశారని ఏపి పోలీసు డిజిపి గౌతమ్ సవాంగ్ అన్నారు.

కరోనా వ్యాధికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియని రోజుల్లో కూడా ప్రాణాలకు తెగించి పని చేసిన కింది స్థాయి పోలీసు అధికారులను అభినందిస్తూ ఏపి పోలీసు శాల్యూట్ టు ఏ పి పోలీస్ అనే చిన్ని వీడియోను విడుదల చేసింది.

కానిస్టేబుళ్ల నుంచి హోంగార్డులు, మహిళా పోలీసులు కూడా అంకిత భావంతో పని చేయడం వల్లనే కరోనా అదుపులో ఉంటున్నది.

లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంలో ఏపి పోలీసులు ఎంతో శ్రమ తీసుకుంటున్నారు.

అలా అంకిత భావంతో పని చేస్తున్న పోలీసులకు మరింత ఉత్తేజాన్నిచ్చేందుకు డిజిపి వ్యాఖ్యలను పోలీసులు వీడియోగా రూపొందించారు.

Related posts

వైసీపీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి శాపం

Satyam NEWS

తెలంగాణ వంజరి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ప్రవీణ్ కుమార్

Satyam NEWS

హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధం

Satyam NEWS

Leave a Comment