38.2 C
Hyderabad
April 29, 2024 20: 41 PM
కవి ప్రపంచం

మన తెలుగు వారి ఠీవి

#Pasuniti Janardhan

పాములపర్తి వెంకట నరసింహారావు

భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు

వంగర గ్రామంలో వికసించిన పారిజాతం

ఒకే ఒక్క తెలుగు వాడు మనవి భారత రాజకీయాలలో అపర చాణక్యుడు

చాకచక్యంతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నిబ్బరంగా నిలకడగా నిరాడంబరత కలబోస్తే  కీర్తి పతాకాల పివి

బహుభాషా కోవిదుడు బహుముఖ ప్రజ్ఞాశాలి సాహిత్య సవ్యసాచి

ఆర్థిక సంస్కరణల సృష్టికర్త భారత దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన రథసారథి మన పార్థుడు పి.వి

తెలంగాణ ముద్దుబిడ్డ మన కీర్తి కిరీటం పీవి

విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి రాసిన పరబ్రహ్మ

ఆర్థిక వ్యవస్థ ను పట్టాలెక్కించిన ఘనత స్ఫూర్తి ప్రదాత మన పీవీ

కమ్మని ఫలాలు ఎన్నో అందించిన కమనీయ కల్పవృక్షం మన పీవీ

మీ సేవలు సదా స్మరణీయం.

అందుకో పీవీ నీ జన్మదిన సందర్భంగా గా మా కన్నీటి నివాళులు

నా అక్షరం మందార మాలలు

పసునూటి జనార్ధన్, మహబూబాబాద్, చరవాణి 7989459290

Related posts

ఆకాశమంత

Satyam NEWS

రూపవిక్రియ

Satyam NEWS

గణతంత్ర సంబరం

Satyam NEWS

Leave a Comment