42.2 C
Hyderabad
May 3, 2024 16: 14 PM
కవి ప్రపంచం

ఒకే ఒక్కడు

#M.Gangireddy

ఆయన పేరొక పర్వతాగ్రశిఖరం

మానవత్వమున్న మనిషికి నిలువెత్తు రూపం

ఆయన ఆలోచనలు సంస్కరణల ‘పరవళ్లు’

ఆయనొక మార్గదర్శి

దేశానికి మార్గం అయ్యాడు

ఆయన ‘చాతుర్యమే’ ఆయుధం

అందుకే అయ్యాడు ‘అపర చాణక్యుడు’

ఆయనొక సూర్యుడు

దేశానికే ఆర్ధిక వెలుగునిచ్చాడు

ఆయనొక బహుభాషా బాహుబలి

ఆయన ఆలోచనలనే అడుగులు అయ్యాయి ‘వేయి పడగలు’

ఆయనే పాములపర్తి వెంకట నర్సింహారావు

అందుకే ఆయన

ఒకే ఒక్కడు

యం.గంగిరెడ్డి, ప్రొద్దుటూరు

Related posts

ప్రకృతి కళలే ఉగాది కళకళలు

Satyam NEWS

శుభసంకల్పం

Satyam NEWS

విలక్షణ చక్రవర్తి

Satyam NEWS

Leave a Comment