38.2 C
Hyderabad
May 5, 2024 19: 30 PM
Slider కవి ప్రపంచం

విశిష్టం

#moturusantakumari

సనాతన ధర్మం

ఆధ్యాత్మిక సంప్రదాయం

మూలాలు వేదాలు

ప్రపంచంలో ప్రాచీనం

ఒక మతంకాదు

ఒక జీవన విధానం

ఓంకారంప్రణవనాదం

జీవిత పరమార్ధం మోక్షం

ధర్మ పరిరక్షణే అంతిమ లక్ష్యం

ప్రపంచానికే ఆధ్యాత్మిక మార్గ దర్శిని

శాశ్వతవిలువల బోధిని

ఆత్మ గతమైన శాంతిబోధనే హిందూధర్మం…

జ్ఞాన బోధ జ్ఞానార్జనే లక్ష్యం

మనో కాయ కర్మల

ఏకత్వమే యోగ

అదే మనసంపద

ప్రపంచానికి శాంతి

ఆరోగ్యం ప్రసాదించగల

పావనమార్గం…

మోటూరి శాంతకుమారి, 8106790978, రంగారెడ్డి జిల్లా

Related posts

ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ అర్హత అభ్యర్ధులకు రాత పరీక్ష

Satyam NEWS

జగన్ పార్టీకి ఆయన తల్లి వై ఎస్ విజయలక్ష్మి గుడ్ బై

Satyam NEWS

దారితప్పిన కొడుకును కడతేర్చిన కన్నతల్లి

Satyam NEWS

Leave a Comment