42.2 C
Hyderabad
May 3, 2024 18: 19 PM
Slider కవి ప్రపంచం

మాంత్రికుడు

#arunachamarthi

తెలంగాణ పోరుకి ఊతం

అయ్యింది మారుమోగుతూ గళం గాత్రం

పుట్టిన ఊరు తూప్రాన్

గొంతు ఎత్తాడంటే అదో తుఫాన్

అసలు గుమ్మడి విఠల రావు

మారింది బ్రిటిష్పోరాట పార్టీ “గదర్” ప్రాపు

ప్రత్యేకం ఆ   ఆహార్యం

నారాయణమూర్తి చిత్ర గీతాల సహచర్యం

పాదం మీద పుట్టుమచ్చగ  గీతం

ప్రతి చెల్లి అభిమతం

ఎదురొడ్డి ఆరు తూటాల ఎదిగిన ధీరుడు

వెన్నులో తూటాతో విశ్రాంతి పొందిన యోధుడు

బండెనుక బండి కట్టి వచ్చిన  కనిపించడు

మల్లెతీగకు పందిరి లల్లిన  ప్రజా గాయకుడు

పోరు తెలంగాణం వాలింది ఏ పొద్దు పొడవడానికో

పై లోకానికి తరలింది ఏ ఉద్యమ పోరుకో

అరుణ చామర్తి ముటుకూరి, హన్మకొండ

Related posts

మాస్కులు ధరించని 243 మందిపై కేసులు

Satyam NEWS

నెక్స్ట్ జెన్: తెలుగుదేశం పార్టీ యువ నేతలకు లోకేశ్‌ విందు

Satyam NEWS

మెదక్ పోలీసుల వలలో చిక్కిన ఇద్దరు చైన్ స్నాచర్ లు

Satyam NEWS

Leave a Comment