29.7 C
Hyderabad
May 6, 2024 03: 12 AM
Slider కవి ప్రపంచం

ప్రేమంటే

#EnisettiShankar

ఫొర్టీన్త్ ఫిబ్రవరి

వాలెంటైన్స్ డే

ప్రేమికులరోజు

అంటేనే తన్మయత్వం

ప్రోగ్రాములమీద ప్రోగ్రాములు

టీవీలు,సినిమాలు

టీనేజు ప్రేమలు,

పార్కుల్లో పరుగులు

ఈ ప్రభావమే.

ఏమైతేనేం?

కోట్లల్లో వ్యాపారం

మార్కెట్లో ప్రేమలు-

కానుకలే కొలమానం

ఇదేనంటారా ప్రేమ

ఇది కలకాలం నిలిచేనా?

ఆకర్షణకాదు ప్రేమ

ఆలంబన-అనురాగం

అదేకదా ప్రేమికులరోజు.

–  ఎనిశెట్టి శంకర్

Related posts

ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్య వన్నెతెచ్చారు

Satyam NEWS

మతకలహాలు రెచ్చగొట్టే సోషల్ మీడియాపై కన్నేసిన పోలీసులు

Satyam NEWS

బారాషహీద్ దర్గాలో ఆనం వారసుల ప్రార్ధనలు

Satyam NEWS

Leave a Comment