29.7 C
Hyderabad
May 3, 2024 05: 15 AM
Slider ముఖ్యంశాలు

మందు బాబులకు షాక్

#rachakonda

మందుబాబులకు పోలీసులు కీలక అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయనున్నట్లు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా 6వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7వ తేదీ ఉదయం 6గంటలకు వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశించారు. నగరంలో ర్యాలీ పెద్ద ఎత్తున జరగనుండటంతో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Related posts

మంగళగిరిలో ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని

Satyam NEWS

పర్మినెంట్ కార్మికులతో సమానంగా వేతనాలు అమలు చేయాలి

Satyam NEWS

ట్రాఫిక్ చలాన రాయితీ రాష్ట్రం అంతా అమలు

Sub Editor 2

Leave a Comment