37.2 C
Hyderabad
May 2, 2024 14: 54 PM
Slider మహబూబ్ నగర్

Shocking News: పాలమూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజీనామా

#YerraSekhar

పాలమూరు బిజెపికి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తన పదవికి రాజీనామా చేశారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాలమూరు జిల్లా పర్యటనలో సందర్భంగా ఈ సంఘటన జరగడం దిగ్ర్భాంతి కలిగించింది.

బిజెపి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవికి  ప్రకటించిన జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్ రాజీనామా ప్రకటించి సంచలనం సృష్టించారు.

త్వరలో రాజీనామాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని శేఖర్ మీడియాకు చెప్పారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాలమూరు ఉమ్మడి జిల్లాల పర్యటనలో ఉండగానే ఎర్ర శేఖర్ ప్రకటించడం చర్చనీయాంశమైంది అసలేం జరిగింది అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

Satyam NEWS

కరోనా హెల్ప్: పేదలకు పద్మశాలీ సంఘం సహాయం

Satyam NEWS

గిరివికాసం పథకాలు తక్షణమే గ్రౌండింగ్ కావాలి

Satyam NEWS

Leave a Comment