37.2 C
Hyderabad
May 2, 2024 11: 10 AM
Slider ముఖ్యంశాలు

భక్తుల కోసం ప్రత్యేక లింక్

#bhadradri

భద్రాచలం లో జరిగే శ్రీరామనవమి వుత్సవాలలో పాల్గొనే భక్తుల కోసం పోలీసు శాఖ ప్రత్యేక లింక్ ను విడుదల చేసింది,  ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, తలంబ్రాలు & లడ్డూ ప్రసాదం స్టాల్స్ మరియు కల్యాణమండపం యొక్క సెక్టార్ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం https://bhadrachalam.netlify.app   లింక్‌పై క్లిక్ చేయాలని ,  QR కోడ్ ని స్కాన్ చేసి కూడా సమాచారం పొందవచ్చని ఎస్‌పి వినీత్ తెలిపారు.

Related posts

త్వరలోనే  తీరనున్న పోడు భూముల సమస్య

Murali Krishna

అంతా నీ వల్లే…

Satyam NEWS

అపర కర్మ భవనoకు శంకుస్థాపన

Murali Krishna

Leave a Comment