26.7 C
Hyderabad
May 3, 2024 09: 55 AM
Slider ముఖ్యంశాలు

స్టాండింగ్ కమిటీ మెంబర్ గా పన్నాల

#standingcommitteemember

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ గా ఎన్నికైన మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో GHMC సెక్రటరీ లక్ష్మి నుంచి నియామక పత్రాన్ని ఆయన అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

Related posts

కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ గీతం అంకితం

Satyam NEWS

స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి

Satyam NEWS

తమిళనాడులో 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

Bhavani

Leave a Comment