25.7 C
Hyderabad
January 15, 2025 19: 18 PM
Slider జాతీయం

ఎకానమీ: భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ

subramanyaswamy

ఇండియన్ ఎకానమీ స్థిరంగా ఉండాలంటే భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలని అన్నారు సుబ్రమణ్య స్వామి.మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలోజరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం వల్ల మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఓ విలేకరి ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ముద్రించారని అన్న సందర్భంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Related posts

మొక్కలు నాటిన జర్నలిస్టు సంఘాల నేతలు

Satyam NEWS

పైడితల్లి అమ్మా.. సీఎం జ‌గ‌న్ కు మంచి జ్ఞానం ప్రసాదించు

Satyam NEWS

పద్మశాలి సంఘం అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment