40.2 C
Hyderabad
April 29, 2024 18: 07 PM
Slider సినిమా

మెగాస్టార్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

Chiranjivi1

నటుడు సుధాకర్ కోమాకుల తన భార్య‌ హారిక సందెపోగుతో కలిసి మెగాస్టార్ చిరంజీవికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి స్వగృహంలో క‌లిసి పూల‌బోకే అంద‌జేశారు.

ఈ సందర్బంగా చిరంజీవి, ‘ఇందువదన’ పాటని వైరల్ చేసినందుకు తన సంతోషాన్నివ్యక్తం చేశారు. భవిష్యత్తులో వీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదిస్తూ, అలాగే తన సపోర్ట్ ఎల్లపుడూ ఉంటుందని చెప్పారు. దీంతో సుధాక‌ర్‌, హారిక‌లు ఆనందం వ్య‌క్తం చేశారు. తమ జీవితంలోని అత్యంత ముఖ్యమైన క్షణాలతో ఈ రోజూ అలా మిగిలిపోతుందని చెబుతూ సంతోషంలో ఉబ్బితబ్బిబ‌య్యారు. ఇలా, బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాలెంట్ ఉన్నకొత్త తరాన్నినిస్స్వార్ధంగా ఉత్సాహపరిచే తన వ్యక్తిత్వాన్ని మరోసారి చూపించారు మెగాస్టార్ చిరంజీవి.

Related posts

కేంద్ర నిర్ణయంతో గల్ఫ్ కార్మికులకు తీవ్ర నష్టం

Satyam NEWS

మహిళా బిల్లు ను పక్కదారి పట్టిస్తున్నారు

Bhavani

మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం తెస్తున్నాం

Satyam NEWS

Leave a Comment