33.7 C
Hyderabad
April 29, 2024 01: 51 AM
Slider సినిమా

ఘనంగా మహేశ్ బాబు సోదరి పుట్టిన రోజు

#SuperstatMaheshBabu

సినీనటుడు సుధీర్‌బాబు భార్య, మహేశ్ బాబు సోదరి  పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకను సూపర్‌ కృష్ణ కుటుంబం ఘనంగా జరుపుకుంది.

సూపర్‌ స్టార్ కుటుంబం అంతటిని ఒకే చోట చూసిన అభిమానులు సంబరపడిపోతున్నారు.

కృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

‘ఆ తేదీ వచ్చింది.. నా ప్రేమ ఈ రోజే పుట్టింది. హ్యాపీ బర్త్‌ డే ప్రియ’ అని సుధీర్ బాబు అన్నాడు. ఇందులో టీడీపీ ఎంపీ, మహేశ్ బావ గల్లా జయదేవ్‌ కూడా పాల్గొన్నారు.  

Related posts

ఫ్రాన్స్ ప్రముఖులకు ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతులు ఇవే

Satyam NEWS

అనంతపద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం

Satyam NEWS

దొడ్డి కొమరయ్య, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు

Bhavani

Leave a Comment