29.7 C
Hyderabad
May 3, 2024 06: 04 AM
Slider విజయనగరం

ఆకస్మికంగా కలెక్టరేట్ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

#collector

విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి…ఆకస్మికంగా ఈ రాత్రి కలెక్టరేట్ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. కలెక్టరేట్ లో భవనాలను, వసతులను. క్షుణ్ణంగా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. నిర్వహణ మరింత మెరుగు పర్చాలని, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లను తొలగించాలని, స్పెషల్ డ్రైవ్ పెట్టీ,  పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

కలెక్టరేట్ పరిపాలనా కార్యాలయాన్ని తాత్కాలికంగా వేరే భవనంలోకి తరలించి, పాత భవనాన్ని బాగు చేయించాలని ఆదేశించారు. కార్యాలయాల వద్ద ఉన్న పాత వాహనాలను, పాత వస్తువులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్వో ఎం.గణపతిరావు, ఏవో శ్రీకాంత్ పాల్గొన్నారు.

Related posts

ప్రత్యేక విమానాలు లేక శ్రీనగర్‌ కిటకిట

Satyam NEWS

సీపెట్ ను సందర్శించిన విద్యార్థులు

Satyam NEWS

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment