జగనన్నా… ఏపీ మోడల్ స్కూల్ ని కాపాడండి
స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి- నాడు నేడు కార్యక్రమం కొంతమంది టీచర్ల అవినీతి కారణంగా మసకబారుతోంది. బాపట్ల...