ఏపీఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసిన విద్య శాఖ మంత్రి బొత్స…!
2022-23 ఏడాదికి మే నెలలో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో అనంతపురం జేఎన్‌టీయూ యూనివర్సిటీ అధికారులతో కలిసి మంత్రి బొత్స ఫలితాలు...